**Switched to a stable dedicated server**
ఈ అప్ పూర్తి ఉచితం..ఎప్పటికి ఉచితంగానే ఉంటుంది. ఎటువంటి యాడ్స్ వంటివి వుండవు. చాగంటి గారు ఏరోజు తన ప్రవచనాలకు ఒక్క రూపాయ కూడా ఆశించలేదు. అయన అనుచరులుగా అయన నుంచి మేము నేర్చుకున్నది అదే! పైగా మా కష్టార్జితం తో webspace మైంటైన్ చేయబడుతోంది. ఇది చాగంటి వంటి గొప్ప వ్యక్తి కి అయన అనుచరులందరికి మా సేవ గా భావిస్తున్నాము.
ఇంకా ఈ అప్ లో వున్నా ప్రవచనాలన్నీ మా సొంత ప్రీమియం webspace లో భద్రంగా వున్నాయి. వేరొకరి webspace ల పై ఆధారపడలేదు. కావున ప్రవచనాలు ఎప్పుడు అందుబాటు లో ఉంటాయి.
My wife is an ardent follower of Chaganti garu and she cannot think of a day without his discourses. She listens to his discourses everyday while cooking and doing other household stuff :) I promised her a stable and nice looking app for all Sri brahmasri chaganti gari followers and here we are.
Please feel free to report any bugs and there surely might be some bugs as I am not a professional programmer. I have learned android development in my free time just to create this app to serve our fellow brahmasri Chaganti gari followers with a good looking and stable app. I will keep on improving the app during my free time and will release updates frequently.
Thank you very much and I hope the app serves its purpose and happy to serve you all!!
** Passé à un serveur dédié stable **
ఈ అప్ పూర్తి ఉచితం..ఎప్పటికి ఉచితంగానే ఉంటుంది. ఎటువంటి యాడ్స్ వంటివి వుండవు. చాగంటి గారు ఏరోజు తన ప్రవచనాలకు ఒక్క రూపాయ కూడా ఆశించలేదు. అయన అనుచరులుగా అయన నుంచి మేము నేర్చుకున్నది అదే! పైగా మా కష్టార్జితం తో espace Web మైంటైన్ చేయబడుతోంది. ఇది చాగంటి వంటి గొప్ప వ్యక్తి కి అయన అనుచరులందరికి మా సేవ గా భావిస్తున్నాము.
ఇంకా ఈ అప్ లో వున్నా ప్రవచనాలన్నీ మా సొంత ప్రీమియం espace Web లో భద్రంగా వున్నాయి. వేరొకరి espace Web ల పై ఆధారపడలేదు. కావున ప్రవచనాలు ఎప్పుడు అందుబాటు లో ఉంటాయి.
Ma femme est une fervente adepte de Chaganti garu et elle ne peut penser à un jour sans ses discours. Elle écoute ses discours tous les jours tout en cuisinant et en faisant d'autres choses domestiques :) Je lui ai promis une application stable et agréable pour tous les adeptes de Sri brahmasri chaganti gari et nous y voilà.
N'hésitez pas à signaler tout bogue et il pourrait sûrement y en avoir car je ne suis pas un programmeur professionnel. J'ai appris le développement Android dans mon temps libre juste pour créer cette application pour servir nos collègues adeptes de brahmasri Chaganti gari avec une application belle et stable. Je continuerai d'améliorer l'application pendant mon temps libre et publierai des mises à jour fréquemment.
Merci beaucoup et j'espère que l'application remplit sa fonction et heureuse de vous servir tous !!